Chordyes

Yesayya Ninnu Chudalani

Lời bài hát Yesayya Ninnu Chudalani của Misc Praise Songs

Intro యేసయ్యా....నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా.... నిన్ను చేరాలని ఆశ యేసయ్యా....నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా.... నిన్ను చేరాలని ఆశ ఎవరు వున్నారు నాకు – ఈ లోకంలో ఎవరు నాతోడు రారు – ఈ లోకంలో ఇమ్మానుయేలైన – నా దైవం నీవేగా ఇమ్మానుయేలైన – నా దైవం నీవేగా /యేసయ్య/ Verse 1 అందరు వున్నారని – అందరు నావారని అందరు వున్నారని – అందరు నావారని తలచితిని భ్రమసితిని – చివరికి ఒంటరి నేనైతిని తలచితిని భ్రమసితిని – చివరికి ఒంటరి నేనైతిని నా గానము నీవయ్యా – నా ధ్యానము నీవయ్యా నా ప్రాణము నీవయ్యా – నా సర్వము నీవయ్యా /యేసయ్యా/ Verse 2 అంధకారములో అంధుడ నేనైతిని అంధకారములో అంధుడ నేనైతిని నిను చూసే నేత్రములు నాకొసగుమా నజరేయుడా నిను చూసే నేత్రములు నాకొసగుమా నజరేయుడా నా ఆశ నీవయ్యా – నా ధ్యాస నీవయ్యా నా శ్వాశ నీవయ్యా – నా భాష నీవయ్యా /యేసయ్యా /