CHORD
YES
🇬🇧
English
🇮🇩
Indonesia
🇲🇾
Malaysia
🇹🇭
ภาษาไทย
🇫🇷
Français
🇩🇪
Deutsch
🇸🇦
العربية
🇷🇺
Русский
🇨🇳
中文
🇯🇵
日本語
🇪🇸
Español
🇹🇷
Türkçe
🇰🇭
ភាសាខ្មែរ
🇵🇹
Português
🇮🇳
हिन्दी
🇰🇷
한국어
🇻🇳
Tiếng Việt
CHORD
YES
Danh mục
Nghệ sĩ
Lên dây đàn
Máy đếm nhịp
Yêu cầu
Tiếng Việt
🇬🇧
English
🇮🇩
Indonesia
🇲🇾
Malaysia
🇹🇭
ภาษาไทย
🇫🇷
Français
🇩🇪
Deutsch
🇸🇦
العربية
🇷🇺
Русский
🇨🇳
中文
🇯🇵
日本語
🇪🇸
Español
🇹🇷
Türkçe
🇰🇭
ភាសាខ្មែរ
🇵🇹
Português
🇮🇳
हिन्दी
🇰🇷
한국어
🇻🇳
Tiếng Việt
Devara Nee Deevenalu
Misc Praise Songs
Lời bài hát Devara Nee Deevenalu của Misc Praise Songs
Xem Hợp âm Guitar
Chorus
దేవర నీ దేవెనలు - ధారళముగను వీరలపై
బాగుగ వేగమె దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను
Verse 1
దంపతులు దండిగ నీ - ధాత్రిలో వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై
Verse 2
ఈ కవను నీ కరుణన్ - ఆకరువరకును లోకములో
శోకము లేకయె యేకముగాఁ - బ్రాకటముగను జేకొనుము
Verse 3
ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమతో నొప్పుచు దా
మొప్పిన చొప్పునఁ దప్పకను - మెప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్
Verse 4
తాపములు పాపములు - మోపుగ వీరిపై రాకుండగాఁ
గాపుగఁ బ్రాపుగ దాపునుండి - యాపద లన్నియుఁ బాపుచును
Verse 5
సాధులుగన్ జేయుటకై - శోధనలచే నీవు శోధింపగాఁ
కదలక వదలక ముదమున నీ - పాదము దాపునఁ బాదుకొనన్
Verse 6
మెండుగ భూ మండలపు - గండములలో వీరుండగను
తండ్రిగ దండిగ నండనుండి - వెండియు వానిని ఖండించవే
Verse 7
ఇద్దర వీ రిద్దరును - శుద్ధులై నిన్ను సేవించుటకై
శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ పడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్
Verse 8
వాసిగ నీ దాసులము - చేసిన యీ మొఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుఁడౌ - యేసుని పేరిటఁ బ్రోవు మామేన్