Introదేవా ఈ జీవితం... నీకంకితందేవా ఈ జీవితం... నీకంకితంChorusఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితంవ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితంఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితంవ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితంVerse 1నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి - నీ మార్గమునే నాకు చూపినావునీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి - నీ మార్గమునే నాకు చూపినావునీతోనే నడచి – నీలోనే జీవించి - నీతోనే సాగెదనునీతోనే నడచి – నీలోనే జీవించి - నీతోనే సాగెదనుChorusఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితంవ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితంఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితంవ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితంVerse 2నా త్రోవకు వెలుగై - పాదములకు దీపమై - నీ వాక్యమే నను నడిపెనూనా త్రోవకు వెలుగై - పాదములకు దీపమై - నీ వాక్యమే నను నడిపెనూనీతోనే నడచి – నీలోనే జీవించి - నీతోనే సాగెదనునీతోనే నడచి – నీలోనే జీవించి - నీతోనే సాగెదనుChorusఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితంవ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితంఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితంవ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితంOutroదేవా ఈ జీవితం... నీకంకితందేవా ఈ జీవితం... నీకంకితం