Chordyes

Aadharam Neevenayya ఆధారం నీవేనయ్యా

Aadharam Neevenayya ఆధారం నీవేనయ్యా Lyrics by D.G.S. Dhinakaran

Nithish Gangavarapu Intro ఆధారం నీవేనయ్యా నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా మాయా లోకములోనే తలక్రిందులైపోగా మాయా లోకములోనే తలక్రిందులైపోగా Bridge ఆధారం నీవేనయ్యా నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా Verse 1 మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ పరులకు లెక్కెంతయ్యా అల్పునిపై.. పరులకు లెక్కెంతయ్యా అల్పమునకు Bridge ఆధారం నీవేనయ్యా నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా Verse 2 నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు నడి యేట వీడిరయ్యా ఏకాంతునిగా... నడి యేట వీడిరయ్యా ఏకాంతునకు Bridge ఆధారం నీవేనయ్యా నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా Verse 3 శోధనలెగసి – వేదన వెన్నంటి శోధనలెగసి – వేదన వెన్నంటి దుఃఖం పొంగే వేళలో నా సుకృతమా.. దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు Bridge ఆధారం నీవేనయ్యా నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా Verse 4 విద్వాంసుల శిఖరం – విదుతుల నేస్తం విద్వాంసుల శిఖరం – విదుతుల నేస్తం నిండు కృపానిధియే నా విభుడా.. నిండు కృపానిధియే నా విభుడా Outro ఆధారం నీవేనయ్యా నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా