Intro
దేవా ఈ జీవితం... నీకంకితం
దేవా ఈ జీవితం... నీకంకితం
Chorus
ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితం

Verse 1
నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి - నీ మార్గమునే నాకు చూపినావు

నీతోనే నడచి – నీలోనే జీవించి - నీతోనే సాగెదను
నీతోనే నడచి – నీలోనే జీవించి - నీతోనే సాగెదను
Chorus
ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితం
ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితం
Verse 2
నా త్రోవకు వెలుగై - పాదములకు దీపమై - నీ వాక్యమే నను నడిపెనూ

Outro
దేవా ఈ జీవితం... నీకంకితం
దేవా ఈ జీవితం... నీకంకితం