Chordyes

Enni Kastalaina

Enni Kastalaina Lyrics by Ebenezer Paul Goda

Intro దేవా ఈ జీవితం... నీకంకితం దేవా ఈ జీవితం... నీకంకితం Chorus ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితం Verse 1 నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి - నీ మార్గమునే నాకు చూపినావు నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి - నీ మార్గమునే నాకు చూపినావు నీతోనే నడచి – నీలోనే జీవించి - నీతోనే సాగెదను నీతోనే నడచి – నీలోనే జీవించి - నీతోనే సాగెదను Chorus ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితం Verse 2 నా త్రోవకు వెలుగై - పాదములకు దీపమై - నీ వాక్యమే నను నడిపెనూ నా త్రోవకు వెలుగై - పాదములకు దీపమై - నీ వాక్యమే నను నడిపెనూ నీతోనే నడచి – నీలోనే జీవించి - నీతోనే సాగెదను నీతోనే నడచి – నీలోనే జీవించి - నీతోనే సాగెదను Chorus ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా - నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా - నీతోనే నా జీవితం Outro దేవా ఈ జీవితం... నీకంకితం దేవా ఈ జీవితం... నీకంకితం