Chordyes

Kruthagnathalu Yesu

Kruthagnathalu Yesu Lyrics by sharon sisters

Intro కృతజ్ఞతలు యేసు వందనములు కంటిరెప్పలా మమ్మును కాచినందుకు సిలువ నీడలో నిత్యం కాచినందుకు Chorus పరిశుద్ధుడా యేసయ్యా – కృపచూపే ప్రేమామయా నీవంటి దైవం – లేనేలేరయ్యా Verse 1 కష్టమైనా నష్టమైనా – బాధలు ఎన్నైనా తల్లిగా మా తండ్రిగా – మా తోడై నిలిచావే నీ మేలులు మేము – మరువలేమయ్యా ఏమిచ్చి నీ ఋణము – తీర్చగలమయ్యా Chorus పరిశుద్ధుడా యేసయ్యా – కృపచూపే ప్రేమామయా నీవంటి దైవం – లేనేలేరయ్యా Verse 2 ప్రాణమే పెట్టేంతగా – నీ కోసమే జీవిస్తాం మా బ్రతుకునే వెలిగించిన – నీ నామము ప్రకటిస్తాం ఆకుల ప్రిస్కిల్ల వలె మేము నీ ప్రజల రక్షణకై పనిచేస్తాము Chorus పరిశుద్ధుడా యేసయ్యా – కృపచూపే ప్రేమామయా నీవంటి దైవం – లేనేలేరయ్యా Verse 3 ప్రార్ధనే మా ఆయుధం – విశ్వాసమే మా విజయం మము నడిపెను బలపరచెను – ప్రతినిత్యం నీ వాక్యం నేను నా ఇంటివారందరు నిన్నే సేవింతుము సర్వకాలము Chorus పరిశుద్ధుడా యేసయ్యా – కృపచూపే ప్రేమామయా నీవంటి దైవం – లేనేలేరయ్యా