Nithish Gangavarapu
Intro
ఆధారం నీవేనయ్యా
నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా
మాయా లోకములోనే తలక్రిందులైపోగా
మాయా లోకములోనే తలక్రిందులైపోగా
Bridge
ఆధారం నీవేనయ్యా
నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా
Verse 1
మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ
మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ
పరులకు లెక్కెంతయ్యా
అల్పునిపై.. పరులకు లెక్కెంతయ్యా
అల్పమునకు
Bridge
ఆధారం నీవేనయ్యా
నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా
Verse 2
నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు
నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు
నడి యేట వీడిరయ్యా
ఏకాంతునిగా... నడి యేట వీడిరయ్యా
ఏకాంతునకు
Bridge
ఆధారం నీవేనయ్యా
నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా
Verse 3
శోధనలెగసి – వేదన వెన్నంటి
శోధనలెగసి – వేదన వెన్నంటి
దుఃఖం పొంగే వేళలో
నా సుకృతమా.. దుఃఖం పొంగే వేళలో
నీ దాసునకు
Bridge
ఆధారం నీవేనయ్యా
నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా
Verse 4
విద్వాంసుల శిఖరం – విదుతుల నేస్తం
విద్వాంసుల శిఖరం – విదుతుల నేస్తం
నిండు కృపానిధియే
నా విభుడా.. నిండు కృపానిధియే
నా విభుడా
Outro
ఆధారం నీవేనయ్యా
నా ప్రభువా.....ఆధారం నీవేనయ్యా